IPL 2019: Delhi Capitals To Donate Earnings For Families of Pulwama Martyrs | Oneindia Telugu

2019-02-20 88

The cricketers have encouraged their fans to donate and contribute towards the betterment of their lives. Now, IPL team Delhi Capitals have also come ahead to contribute to the families of the martyrs.
#ipl2019
#delhicapitals
#pulwamaincident
#cricket
#teamindia
#ipl
#chennaisuperkings
#royalchallengers
#kohli
#dhoni

మంగళవారం ఐపీఎల్ 2019 సీజన్‌కు సంబంధించి రెండు వారాల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ని మాత్రమే విడుదల చేస్తున్నామని, తదుపరి షెడ్యూల్‌ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.ఐపీఎల్ 2019 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ ట్విట‌ర్‌లో ఉంచారు.